Thursday, October 27, 2011

Karthikapuranam

17  వ అధ్యాయము

అంగీర సుడు దన లో భానకు చేసిన తత్వ పదేశము  
ఓ ముని శ్రేష్టులార ! ఓ ధన లోభి ! నీకు కలిగిన సంశ యంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.
కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభ వించు చున్నది. కావున, శారిరోత్పతి కర్మ కారణముగుచున్నది. శ రి ర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక , కర్మ చేయుటకు శరిరమే కార ణ ముగుచున్నది. స్థూల  సుక్ష్మం శరీర సంబంధ మువలన ఆత్మ కు కర్మ సంబంధ మువలన ఆత్మకు కర్మ సంబంధ ము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతి దేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించు చున్నాను. 'ఆత్మ' యన గా యీ శరీరమును న హంకార ముగా ఆవరించి వ్యవ హరించుచున్నది - అని అంగీరసుడు చెప్పగా " ఓ మునిoద్రా! నేనింత వరకు యీ దే హర మే ఆత్మ యని భావించుచుంటి ని. కనుక, యింకను వివర ముగా చెప్పబడిన వాక్యార్ధ  జ్ఞానమునకు పాదార్ద  జ్ఞానము కారణమగుచుండును. కాన, అహం బ్రహ్మ' యను వ్యక్యార్ధ మును గురించి నాకు తెలియ జెయండి " యని ధన లో భుడు కోరెను. అప్పుడు ధన లోభునితో అంగీర సుడి డ్ల ని యె - ఈ దే హము అంత: కరణ వృత్తి కి సాక్షి యె, ' నేను - నాది ' అని చెప్పబడు జీవత్మాయే  ' అహం' అను శబ్దము. సర్వాంత ర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్ర సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞాన రూపి శరీరెంద్రి యములు మెదలగువాని వ్యాపార మునుందు ప్రవర్తింప జేసి  వానికంటే వేరుగా వున్నా దైమెల్ల ప్పుడు నొకే రీ తిని ప్రకాశించుచు నుండునదే "ఆత్మ" యునబడ ను." నేను" అనునది  శ రీ రెంద్రి యాదులు కూడా నామరూ పంబుతో నుండి నశించున విమేగాక,  యిట్టి దేహమునకు జగర్స్వప్న సుషుప్త్య వస్థలు స్థూల  సూక్షా కార శ రీ రంబులను మూడింటి ముందునూ "నేను"" నాది " అని వ్యవ హరించేదే ఆత్మయని గ్రహించు కొనుము..
ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శ రీ ర, ఇంద్రి యాలు దేని నాశ్ర యించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే  , అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్ర లో శ రీ  రే౦ ద్రి యాల సంబంధ మూ లేక గాడ నిద్ర పోయి, మేలోన్న తర్వాత 'నేను సుఖి నిద్ర పోతిని, సుఖింగావుంది ' అనుకోనునది యే  ఆత్మ. 

0 comments:

Post a Comment