చెయ్యక తప్పదు అట్లు చేసిన తండ్రి ఋణం  తిర్చుకోనుము. అని చెప్పెను. అంతట ధర్మ వీరుడు నారద మహా ముని వార్య! మేడల  వెనుకటి జనమలందు, ఈ జన్మ మందూ చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలో కాంలో  మహానరక మనుభ వించుచునాడు. అత నిని వుద్దరించుటకై నివు సాలగ్రమదానము చేయక  తప్పదు. అట్లు చేసి ని తండ్రి ఋణం తిర్చుకోనుము, అని చెప్పెను. అంతట  దర్మవిరుడు " నారద మునివర్యా! నేను గో దానము, భూదానము." హిరణ్య దానము  మొదలగు మహాదానములు చిసియుంటి ని, అటువంటి దానములు చేయగా నాతండ్రి కి  మోక్షము కలుగ నప్పుడి" సాలగ్రామ" మనే జాతిని దానము చేసినంత మాత్రమున అయున  మెట్లువుద్ద రింపబడునా యని సంశ యము కలుగుచున్నది. ధీ నివలన ఆకలిగొన్నవాని  ఆకలితిరునా! దాహంగొన్న వానికి దాహం తీరునా? కాక, యెందులకు దానము చేయవలమును?  నేనీ సాలగ్రామ దానము మాత్రము చేయజాల " నని నిష్క ర్షగా పలికెను.  దర్మవిరుని అవివే మునకు విచారించి "వైశ్యుడ ! సాలగ్రమమును శిలామాత్రముగా  అలోచించితివి. అది శిలకాదు. శ్రీహరి యొక్క రూపము. అన్నిదాన ములకంటె  సాలగ్రమదానము చేసిన చొ కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రి నీ నరక బాధ నుండి  విముక్త నీ గావింప నెంచి తివెని, యీ దాన ముతప్ప మరొక మార్గ ము లేదు" అని  చెప్పి నారదుడు వెడ లిపోయాను. దర్మవిరుడు ధన బలము గలవాడై యుండి యు, దాన  సామర్ద్యము కలిగి యుండి యు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంత కాలమునకు  అతడు చనిపోమెను. నారదుడు చెప్పిన హిత భోధను పెడ చెవిని పెట్టుతచేత మరణాంతర  మేడు జన్మలముందు పులియై పుట్టి, మరి మూడు జన్మలందు వానరమై పుట్టి, ఐదు  జన్మలు ఎద్దుగా పుట్టి, పది జన్మలు మానవ స్త్రీ గాపుట్టి , పది జన్మలు  పందిగా జన్మించి యుండెను. అట్లు జరగిన తరువాత పద కొండవా జన్మలో ఒక పేద  బ్రాహ్మణుని నింట స్త్రీగా పుట్టి గా ఆమెకు యువన కాలము రాగా ఆపేద  బ్రాహ్మణునికి ఒక విద్వం సునకు ఇచ్చి పెడ్లి అయిన కొంత కాలమునకు ఆమె భర్త  చనిపోయాను. చిన్నతన ముందే ఆమెకు అష్ట కష్టములు సంభ వించినంధులకు తల్లి  దండ్రులు బంధు మిత్రులు చాల దుఖించిరి. తండ్రి ఆమెకు ఈవిపత్తు యందువలన  కలిగే నాయనిది దివ్య దృష్టితో గ్రహించి వెంటనే అమెచేత సాలగ్రామ దానము చే  యించి " నాకు బాల వైద వ్యమునకు కారణ మైన పూర్వజన్మ పాపము న శించుగాక యని  చెప్పించి సాలగ్రామ దానఫలమును ధార వో యిoచేను. ఆరోజు కార్తిక సోమవార ముగుట  వలన అ సాలగ్రామ ఫాలముతో ఆమె భర్త జీవించెను. పిద ప ఆ నూతన దంపతులు చిర  కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంట కుమారుడుగా పుట్టి నిత్యమూ  సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందెను. కావున, ఓ జనకా! కార్తిక శ్రుద్ద  ద్వాద శిరోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము యింతింత గాదు. ఎంతో ఘనమైనది .  కావున నీ వును ఆ సాలగ్రామ దానమును చేయుము. 
    ఇట్లు స్కాంద పురాణా౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మాహత్య మందలి 
    ద్వాద శా ధ్యాయము - పన్నె౦డో రోజు పారాయణము సమాప్తము



0 comments:
Post a Comment